ఈ నెల 5 వరకూ చిదంబరానికి కస్టడీ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ నెల 5వ తేదీ వరకూ సీబీఐ కస్టడీలోనే ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 5  వరకూ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. చిదంబరం ఇప్పటికే 11 రోజులపాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు.తనపై ఉన్న అరెస్ట్ వారెంట్ కు వ్యతిరేకంగా చిదంబరం దాఖలు చేసిన అప్పీల్ ను కోర్టు ఈ నెల 5 న విచారణ చేపడతామని తెలిపింది.

Latest Updates