ఎన్ కౌంటర్ పై విచారణకు రిటైర్డ్ జడ్జి: సుప్రీం

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దిశ హత్య కేసు నిందితులను విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఓ రిటైర్డ్ జడ్జిని నియమిస్తున్నట్టు తెలిపింది. పోలీసుల జరిపిన కాల్పుల్లో చనిపోయిన ఆ నలుగురి కేసును పదవీ విరమణ చేసిన ఓ న్యాయమూర్తి ఇన్వెస్టిగేషన్ చేయనున్నారని  చీఫ్ జస్టీస్ శరద్ అరవింద్ బాబ్డే అన్నారు. ఇదే విషయమై రేపు సాయంత్రం సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందని అన్నారు. ఈ కేసును ఇప్పటికే తెలంగాణ హైకోర్టు పరిశీలిస్తోందన్న సుప్రీం కోర్టుకు తెలుసునని, ఆ రిటైర్డ్ జడ్జి ఢిల్లీ నుంచే పని చేస్తారని ఆయన అన్నారు.

Latest Updates