వివాహ బంధంతో ఒక్కటైన 262 జంటలు

గుజరాత్ లోని సూరత్ లో… పటేల్ సేవా సమాజ్ సంస్థ సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించింది. 262 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. సామూహిక వివాహాలకు గిఫ్ట్ లు, ఇతర కానుకల రూపంలో 50 లక్షలకు పైగా సమకూరింది. ఈ మొత్తాన్ని ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన CRPF జవాన్ల కుటుంబాలకు అందించనున్నట్టు పటేల్ సేవా సమాజ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Latest Updates