ఎయిర్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ తప్పుడు మాటలు : రాందేవ్

ఎయిర్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను రాందేవ్ బాబా ఖండించారు. కేంద్రాన్ని, భద్రతా దళాలను ప్రశ్నించే సమయం కాదన్నారు. దేశాన్ని తక్కువ చేసి చూపించడం, దేశ ప్రతిష్ఠను తగ్గించడం సరికాదన్నారు. ఇక్కడి వాతావరణం పడని వారు.. ఇతర దేశాలు ఎక్కడికైనా వెళ్లి ఆ దేశ పౌరసత్వాలు తీసుకుంటే మంచిదన్నారు రాందేవ్ బాబా.