మరో పొలిటికల్ సినిమా : సూర్య NGK టీజర్ విడుదల

తమిళ్ స్టార్ సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా NGK. ఈ సినిమా టీజర్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. సినిమాలో సూర్య క్యారెక్టర్ పేరు నంద గోపాల కృష్ణ. దాని షార్ట్ ఫామ్ తోనే టైటిల్ పెట్టారు. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు చేస్తున్నారు. రాజకీయ కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

 

Latest Updates