రాజీనామా చేసిన SVU వైస్ ఛాన్సలర్

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.  రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ ను వైస్ ఛాన్సలర్ గా నియమించినట్లు ఇదివరకే ఆరోపణలు వచ్చాయి.ఈ విషయంపై  హైకోర్ట్ లో  కేసు కూడా కొనసాగుతోంది. ఈ నెల 24న తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆ పదవి నుంచి రాజేంద్రప్రసాద్ వైదొలిగారు.

Latest Updates