సైరా వీరారెడ్డి : జగ్గూభాయ్ బర్త్ డే స్పెషల్

సినీహీరో జగపతిబాబుకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది సైరా సినిమా యూనిట్. సినిమాలో వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు జగపతిబాబు. ఆయన గెటప్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఓ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి సహా ప్రముఖ నటులు నటిస్తున్న సైరా సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అమిత్ త్రివేది ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Latest Updates