టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్: భారత జట్టు ఇదే

ముంబై : ICC ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరి-21 నుంచి జరిగే మ్యాచ్ లకు ఆదివారం భారత టీమ్ ను అనౌన్స్ చేసింది BCCI. కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ సెలక్ట్ కాగా..స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా ఎంపికైంది. వీరితో పాటు 15 మంది ప్లేయర్ల పేర్లను అనౌన్స్ చేసింది BCCI. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

టీమ్ ఇదే..

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌) స్మృతి మంధానా (వైస్ కెప్టెన్), అరుంధతి రెడ్డి, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్జ్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, రిచా ఘోష్‌, తానియా భాటియా, పూనం యాదవ్‌, రాధా యాదవ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌ లకు చోటు దక్కింది.

See Also: బుమ్రాకు ప్రతిష్టాత్మకమైన అవార్డ్

Latest Updates