Celebrations

ఎల్లుండి గవర్నర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25న రాజ్-భవన్-లో బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. గవర్నర్ తమిళి-సై ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు పలువురు మహిళా ప్రముఖులు హాజరుకా

Read More

అధికారంలోకి రాగానే మాట మార్చిన కేసీఆర్

పెద్దపల్లి జిల్లా: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేసి చార్మినార్ లో పోటీ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 

Read More

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో సమైక్యతా సంబరాలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో శుక్రవారం సమైక్యతా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా, నియోజకవర్గాల కేంద్రాల్లో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహి

Read More

విమోచన దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు

సెప్టెంబర్ 17న నిర్వహించబోయే వేడుకులకు కేంద్ర సాంస్కృతిక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభకు కేంద్ర హోంశాఖ

Read More

వచ్చే నెల11నుంచి15 వ‌‌‌‌ర‌‌‌‌కు వేంక‌‌‌‌టేశ్వర వైభ‌‌‌‌వోత్సవాలు

హైదరాబాద్, వెలుగు: హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో వచ్చే నెల11నుంచి15 వ‌‌‌‌ర&zwn

Read More

కాషాయ బట్టలు, టోపీలు పెట్టుకొని అల్లర్లకు కుట్ర చేస్తున్నరు

కాషాయ బట్టలు వేసుకొని.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో ముఖ్యమంత్రిపై

Read More

చేనేత బతుకమ్మ సంబురాలు

పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌

Read More

150 మట్టి కుండలతో వినాయకుడు

జగిత్యాల జిల్లాలో గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా స్థానికులు ప్రత్యేక కాన్సెప్ట్ లతో వినాయకులను ప్రతిష్టించారు. ఈ ఏడాది వివిధ రూపాలతో సందేశమిచ్చేలా విన

Read More

ఎల్ఎల్ఎం, ఎల్ఎల్​బీ స్టూడెంట్లకు పట్టాల ప్రదానం

లా.. ఆర్డినరీ డిగ్రీ కాదు: గాలి వినోద్ కుమార్ లాయర్లకు రిటైర్​మెంట్ ఉండదు: జస్టిస్ రామలింగేశ్వర రావు  ముషీరాబాద్, వెలుగు: కాకాస్ అంబేద్

Read More

రాష్ట్రం వచ్చిన ఎనిమిదేండ్లకు అధికారికంగా ఉత్సవాలు

కేంద్రం ప్రకటించిన మరుసటి రోజే రాష్ట్ర కేబినెట్​లో తీర్మానం ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ పేరిట ఏడాదంతా సంబురాలు ఈ నెల 16, 1

Read More

గణేష్ విగ్రహాన్ని ఇసుక కుప్పలో వదిలేసి పరార్

హైదరాబాద్ నగరంలోని డీఎల్ఆర్ఎల్ ( DLRL) కాలనీలో స్థానికులు ప్రతిష్టించిన గణేష్ విగ్రహాన్ని దుండగులు చోరికి యత్నించారు. రెండో రోజు రాత్రి పూజలు ముగిసిన

Read More

కాణిపాకంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

చిత్తూరు జిల్లా: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభంపై మూషి

Read More

రాహుల్ పీఎం అవ్వాలని అప్పట్లో వైఎస్సార్ చెప్పారు

  హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వర్ధంతి సంద

Read More