Fake ED notices

మంత్రి గంగుల కమలాకర్‌కు నకిలీ ఈడీ నోటీసులు

మంత్రి గంగుల కమాలకర్ కు గుర్తు తెలియని అగంతకులు నకిలీ ఈడీ నోటీసులు పంపించారు. ఆయన సోదరులను అరెస్ట్ చేస్తామని నకిలీ నోటీస్  పంపారు. 

Read More