Joining BSP

బీఎస్పీలోకి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్.. డేట్ ఫిక్స్

హైదరాబాద్: రీసెంట్‌గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు.

Read More