banda prakash

పేదల పెన్నిధి కేవల్ కిషన్ : బండ ప్రకాశ్

మెదక్ (చేగుంట), వెలుగు: పేదల, రైతుల భూమి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు కేవల్ కిషన్ అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.

Read More

ముదిరాజ్​ల అభ్యున్నతికి కృషి : బండ ప్రకాశ్

కామారెడ్డి, వెలుగు: ముదిరాజ్​ల అభ్యున్నతికి కేసీఆర్​కృషిచేస్తున్నారని ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్ ​ముదిరాజ్​ పేర్కొన్నారు. శుక్

Read More

గెలిచే చాన్స్ లేదని తెలిసే బీసీ సీఎం అంటోంది: ​బండ ప్రకాశ్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలిసే బీజేపీ బీసీ సీఎం రాగాన్ని ఎత్తుకుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ​బండ ప్రకాశ్​అన్నారు. ఆదివా

Read More

శిల్పారామం ఏర్పాటుకు కృషి : బండా ప్రకాశ్‌‌‌‌

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : హనుమకొండ సిటీలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌ బండా

Read More

గ్రేటర్‌‌లో రూ.414 కోట్ల నష్టం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

చనిపోయిన వారి ఫ్యామిలీలకు రూ. 4 లక్షలు వరదలకు గొలుసుకట్టు చెరువుల సిస్టమే కారణం వరంగల్‌‌, వెలుగు : వారం పాటు పడిన భారీ వర్షాల కారణ

Read More

ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా : బండ ప్రకాష్

కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని కొత్తగా నియమితులైన శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ హామీ ఇచ్చారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా

Read More

శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాష్ ఏకగ్రీవం

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాష్ కు శ

Read More

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బండ ప్రకాష్ నామినేషన్

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బండ ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవలే ఆయన పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసిన నేపథ్యంలో శాసనసభ ఆవరణలో తన నామినేషన్

Read More

డిప్యూటీ చైర్మన్‌‌‌‌గా బండ ప్రకాశ్‌‌‌‌ పేరు ఖరారు

హైదరాబాద్, వెలుగు: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు మండలి డిప్యూటీ సెక్రటరీ వద్

Read More

మరోసారి మండలి చైర్మన్​గా గుత్తా

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఏకగ్రీవంగా ఎన్నిక నేడు బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌‌, వెలుగు: శాసన మండలి చైర్మన్‌‌గా గుత్తా

Read More

కేబినెట్​లోకి ఆ నలుగురు!

బండ ప్రకాశ్​, కవిత, కడియం, వెంకట్రామిరెడ్డికి చాన్స్​ కౌన్సిల్‌‌ చైర్మన్‌‌గా గుత్తా, వైస్‌‌ చైర్మన్‌‌గా ర

Read More

‘మేడారం’ను జాతీయ పండుగగా గుర్తించండి

రాజ్యసభలో ఎంపీ బండ ప్రకాశ్ న్యూఢిల్లీ, వెలుగు: గిరిజన కుంభమేళగా పిలిచే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కేంద్రాన్న

Read More