BirthDay

హ్యాపీ బర్త్ డే Gmail.. అప్పుడు ఏప్రిల్ ఫూల్ అన్నారు.. ఇప్పుడు అన్నింటికీ అదే

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌ సర్వీసెస్‌లో ఒకటైన Gmail ది ఈరోజు పుట్టిన రోజు. అవును స్వయంగా  గూగుల్ ఇండియా తన అధికారిక ఎక్స్ అకౌంట్

Read More

కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదానం

హాలియా, వెలుగు: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో హాలియాలో నిర్వహించారు. ఈ

Read More

కొడుకు బర్త్ డేకు గోల్డ్ చైన్ చేయించలేదనిమహిళ సూసైడ్

జీడిమెట్ల, వెలుగు: కొడుకు బర్త్ డేకు భర్త గోల్డ్ చైన్ చేయించలేదని మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వి

Read More

Vijay Sethupathi: 46 ఏళ్ల స్టార్‌ 60 ఏళ్ల లుక్‌..ఫ్యాన్స్ ఫిదా

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ మెర్రీ క్రిస్మస్. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న రిలీజై

Read More

జగిత్యాలలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళ

Read More

పేదోళ్ల లీడర్ కాకా : అంకేశ్వరపు రామచందర్ రావు

వరంగల్​సిటీ/నర్సింహులపేట/మహాముత్తారం/మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ఉమ్మడి వరంగల్​జిల్లాలోని వేర్వురు చోట్ల శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వె

Read More

సూర్యాపేటలో ...కనుల పండువగా కావడి మహోత్సవం

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పాలకావడి మహోత్సవం కనుల పండువగా జరిగింది.  ఆ

Read More

నేను రాసే కథలు కేవలం నా కోసమే : అడివి శేష్

డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు అడివి శేష్. ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముం

Read More

రజినీకాంత్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 170వ చిత్రం.. వెట్టైయన్‌‌‌‌‌‌‌‌

‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్&zwn

Read More

కార్యకర్తల మధ్య దామోదర్​ బర్త్​డే వేడుకలు

జోగిపేట, వెలుగు : ఇటీవల ఆందోల్​ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్​ నేత దామోదర్​రాజనర్సింహా మంగళవారం తన బర్త్​డే వేడుకలను కార్యకర్తల మధ్

Read More

కన్నప్ప ఫస్ట్‌‌ లుక్ పోస్టర్‌‌‌‌ విడుదల

మంచు విష్ణు లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్,

Read More

వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో రేవంత్​రెడ్డి బర్త్​డే వేడుకలు

కోల్​బెల్ట్, వెలుగు: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి బర్త్​డే వేడుకలను చెన్నూరు కాంగ్రెస్​అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ ​వెంకటస్వామి నేతృత్వంలో ఘనంగా

Read More

నేనో నిశ్శబ్దం..నాతో నాకే యుద్ధం

అతడు, ఖలేజా తర్వాత  మహేష్​ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం  ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్&z

Read More