it jobs

బాబోయ్ ఉద్యోగుల కష్టాలు : బైక్ పైనే ల్యాప్ ట్యాప్ తో మీటింగ్ కు అటెండ్

ఈ రోజుల్లో ఉద్యోగుల కష్టాలు మామూల్గ లేవు. పెరుగుతున్న కాంపిటేషన్స్ వల్ల జాబ్ కోసం అహర్నిశలు చెమటోడ్చాల్సి వస్తోంది. మిగతా ఉద్యోగులతో పోటీపడుతూ..ఉద్యోగ

Read More

ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో ?!

   ఎమర్జింగ్​ టెక్నాలజీలతో ఉపాధికి ఎసరు     ఏఐపై యాజమాన్యాలు శిక్షణ ఇవ్వట్లేదంటున్న ఉద్యోగులు న్యూఢిల్లీ : అభివృద్ధ

Read More

ఇంజినీరింగ్‌‌‌‌పై తగ్గుతున్న ఆసక్తి

ముంబై:  గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్,  టెక్నాలజీ కోర్సులలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.  ఐటీ కంపెనీల నియామకం మందగించడం దీని

Read More

ఐటీ ఉద్యోగులకు షాక్ : ప్రమోషన్లు కావాలంటే ఆఫీసులకు రండి..

మీకు ప్రమోషన్ కావాలా.. ఇంక్రిమెంట్లు కావాలా.. అన్నీ ఇస్తాం.. ముందు మీరు వర్క్ టూ ఆఫీస్ విధానం పాటించండి.. అదేనండీ ఆఫీసులకు వచ్చి పని చేయటం.. వర్క్ ఫ్ర

Read More

మన కుర్రోళ్లు.. రోజుకు 14 గంటలు పని చేయాలి: ఇన్ఫోసిస్ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఐటీ ఉద్యోగం అంటే.. వైట్ కాలర్ జాబ్. రోజుకు ఎనిమిది గంటల పని.. వారానికి ఐదు రోజుల వర్క్.. వారానికి 40 గంటల వర్కింగ్ అవర్స్.. దీనికితోడు ఆ లీవ్స్.. ఈ లీ

Read More

ఐటీ ఉద్యోగాల్లో..బెంగళూరును దాటేశాం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు :  ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని మంత్రి కేటీఆర్‌‌‌‌ తెలిపారు. పర్​క్యాపిట ఇన్‌‌కం, జీ

Read More

ఏడాదిలో 1.27 లక్షల ఐటీ  ఉద్యోగాలు కల్పించినం: కేటీఆర్

కేంద్రం సహకరించకున్నా అద్భుతాలు చేస్తున్నం: కేటీఆర్ బెంగళూరును మించి ఐటీ సెక్టార్‌‌‌‌లో ప్రగతి సాధించినం ఐటీ ఉద్యోగుల

Read More

ఆల్ టైం రికార్డ్ : ఐదు నెలల్లోనే 2 లక్షల ఐటీ ఉద్యోగులు ఔట్

ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఐటీ రంగంలో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ఆయా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ఆల్ టైం హైకి చేరింది. 2023, జనవరి

Read More

సాఫ్ట్​వేర్ ​కంపెనీలకు అడ్డాగా మారబోతున్న బెల్లంపల్లి

  సాఫ్ట్​వేర్ ​కంపెనీలకు అడ్డాగా మారిన పారిశ్రామిక ప్రాంతం      ముంబై నుంచి వచ్చి సొంతగడ్డపై  వాల్యూ పిచ్ ​ఏర్పా

Read More

40 ఏండ్లు పైబడినోళ్లు ఐటీ జాబ్స్ మానేస్తున్నరు

ఒక్కో కంపెనీలో 20% మంది రాజీనామాలు! పెరిగిన పని ఒత్తిడి, టార్గెట్లతో విసిగిపోయి బయటికి రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఇతర బిజినెస్‌‌ల వైపు

Read More

కరోనా తర్వాత హైర్​ చేస్కున్న ఎంప్లాయ్స్ పై IT కంపెనీల ఫోకస్

ఫేకో.. కాదో తేలుస్తున్నరు కరోనా తర్వాత హైర్​ చేస్కున్న ఎంప్లాయ్స్ పై ఐటీ కంపెనీల ఫోకస్ హైదరాబాద్, వెలుగు : ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం

Read More

దేశంలో ఉద్యోగాల కోసం సెర్చింగ్ చేయడం తగ్గింది

న్యూఢిల్లీ:  దేశంలో ఉద్యోగాల కోసం సెర్చింగ్ చేయడం తగ్గిందని  గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌&z

Read More

ఉద్యోగుల ఆరోగ్యంపై కంపెనీల స్పెషల్​ ఫోకస్​...

వెలుగు బిజినెస్​ డెస్క్​ : కరోనా మహమ్మారి ఎఫెక్ట్​ తర్వాత ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక ఫోకస్​ పెడుతున్నాయి మన దేశంలోని కంపెనీలు. శారీరకంగా, మానసికంగా ఉ

Read More