latest news

కులవృత్తుల సంక్షేమం కోసమే బీసీ బంధు : రాజర్షి షా, పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు: కుల వృత్తుల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు ప్రవేశపెట్టిందని  కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి

Read More

కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ఎస్డీఎఫ్ నిధులు రూ.20లక్

Read More

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : లక్ష్మీశారద

మెదక్ టౌన్, వెలుగు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. ఆదివారం మెదక్​ జిల్లా కోర్టు ఆవరణలో పారిశుధ్య కార్యక్ర

Read More

లాస్ ఏంజిల్స్లో కాన్సులేట్ తెరవండి: భారత్కు మేయర్ కరెన్ బాస్ విజ్ఞప్తి

అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఇండియన్ కాన్సులేట్ తెరవాలని మేయర్ కరెన్ బాస్ భారత ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీ పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు భారతీయ సం

Read More

ఊరేగింపుకొచ్చి ఫోన్లు పోగొట్టుకున్నరు.. జేబు దొంగల ముఠాలపై నిఘా

హైదరాబాద్ నగరంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాల ఊరేగింపు సమయంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకున్నారు. మక్కా మసీదు, చార్మినార్ స్మారక చిహ్నం, లాడ

Read More

సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం బీజేపీ శ్రేణులు స్

Read More

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

మెట్ పల్లి, మల్లాపూర్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల టౌన్‌‌‌‌ : దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం  ఎదు

Read More

కోరుకంటి ని గెలిపిస్తే..రామగుండంను దత్తత తీసుకుంటా : కేటీఆర్

గోదావరిఖని, వెలుగు : వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్

Read More

నిలబడితే 15 సీట్లొస్తయ్.. -అడుక్కుంటే 3, 4 మిగుల్తయ్‌‌‌‌: తీన్మార్‌‌‌‌ మల్లన్న

పరకాల, వెలుగు : రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్‌‌‌‌లు ఎన్నికల్లో సొంతంగా నిలబడితే 15 సీట్లు వస్తాయని, ఇతరులను అడుక్కుంటే 3

Read More

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు 

కాశీబుగ్గ, వెలుగు : రైతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వ్యాపారం చేయాలని పంచాయతీరాజ్‌‌‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌&z

Read More

మాయమాటలు చెప్పే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి: మాలోత్‌‌‌‌ కవిత

నర్సింహులపేట, వెలుగు : ఎన్నికల సీజన్‌‌‌‌ మొదలైనందున కొందరు లీడర్లు దొంగల మాదిరిగా వస్తున్నారని, వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని మహబూ

Read More

దళితబంధు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలకేనా ?

ఏటూరునాగారం, వెలుగు : దళితబంధు పథకం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కార్యకర్తలకు మాత్రమే ఇస్తరా అని ములుగు జిల్లా ఏటూరునాగారం

Read More

జనగామ కలెక్టర్‌‌‌‌ను ఎలక్షన్‌‌‌‌ డ్యూటీ నుంచి తొలగించాలి:

జనగామ అర్బన్, వెలుగు : అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న జనగామ కలెక్టర్‌‌‌‌ శివలింగయ్యను ఎలక్షన్‌‌‌‌ డ్యూ

Read More