Telangana News
ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డు పై ప్రయాణిస్తున్న ఓ కారు కొల్లూరు వద్దకు రాగానే లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం
Read Moreకాళేశ్వరం కాల్వకు భూములివ్వం .. గ్రామసభను బహిష్కరించిన పిలుట్ల రైతులు
శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం కాల్వ నిర్మాణానికి తాము భూములివ్వమని పిలుట్ల గ్రామ రైతులు తేల్చి చెప్పారు. గ్రామసభను బహిష్కరించడంతో చేసేదేమి లేక అధికారుల
Read Moreఅమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేయాలి : వల్లూరు క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవార
Read Moreగత పాలకుల నిర్లక్ష్యంతో యూజీడీ నిరుపయోగం
నిజామాబాద్‌అర్బన్, వెలుగు : గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి అర్బన్ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నిర్లక్ష్యం కారణంగా సిటీలో అండర్ గ్ర
Read Moreచేర్యాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన
చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ది పనులకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ము
Read Moreఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి : రాహుల్‌రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: జిల్లాలో ప్రతిఒక్కరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్రాహుల్రాజ్హెచ్చరించారు. కలెక్ట
Read Moreపశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : అనిల్ జాదవ్
నేరడిగొండ , వెలుగు : పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్
Read Moreమోదీ కలను సాకారం చేయాలి : పాయల్ శంకర్
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకారం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీజేపీ పార్లమెం
Read Moreలోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టులపై పోలీస్ నిఘా
జైపూర్ఎస్టీపీపీ గెస్ట్‌హౌస్‌లో తెలంగాణ, మహారాష్ర్ట పోలీస్ఆఫీసర్ల మీటింగ్ మంచిర్యాల, వెలుగు : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ, మహారా
Read Moreమోటివేషన్ వీడియోలు చూడాలి .. లక్ష్య సాధనకు కృషి చేయాలి : సీతక్క
సెల్ ఫోన్ తో టైమ్ వెస్ట్ చేసుకోవద్దు యవతకు మంత్రి సీతక్క హితవు ఆసిఫాబాద్, వెలుగు : యువత చేతిలో మొబైల్ ఉంది కదా అని ఏదిపడితే అది చ
Read Moreఆర్మూర్‌లో వార్డుకు రూ.5 లక్షల నిధులు
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపాలిటీలోని 36 వార్డులకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మున్సిపల్కమిషనర్ ఎ.రాజు తెలిపారు. శుక్రవారం ఇన్‌చ
Read Moreల్యాంగ్వేజీ పండిట్ పోస్టులని..అప్‌గ్రేడ్ చేయాలె
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చారిత్రాత్మకం భాషాపండితుల సంఘాల హర్షం హైదరాబాద్, వెలుగు : &n
Read Moreనాసిరకం సీడ్స్ ఇచ్చారంటూ రైతుల ఆందోళన
కోటగిరి, వెలుగు : నాసిరకం సీడ్స్ విక్రయించారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం కోటగిరి గ్రోమోర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. గంగా కావేరి వరి సీడ్ అని చెప్
Read More












