Viral news

ఇండియాలో పెరిగిన బంగారం నిల్వలు.. మూడే మూడు కారణాలు..

ఇండియన్​ ఫారెక్స్ నిల్వలు డిసెంబర్​13తో ముగిసిన వారానికి 1.988 బిలియన్​ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అం

Read More

ఇక నాశనం చేసింది చాలు.. పొల్యూషన్ తగ్గించడానికి మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా..?

పారిశ్రామిక విప్లవం దేశాల ఆర్థికాభివృద్ధికి ఎంతగా సహకరించిందో తెలియకుండానే పర్యావరణ కాలుష్యానికి కారణమైంది. బ్రిటన్, అమెరికా తదితర అగ్రరాజ్యాలకు మాత్ర

Read More

అంతరిక్షంలో మొక్కలు పెంచనున్న ఇస్రో.. ఇందు కోసం ఏం చేస్తారంటే..

క్లోజ్డ్​బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకురోత్పత్తి(మొలకెత్తటం), రెండు ఆకుల దశ వరకు మొక్కల పోషణ కోసం ఎనిమిది అలసంద విత్తనాలను అంతరిక్షంలోకి పంపించి ప్రయ

Read More

త్వరలో ఢిల్లీ సీఎం అతిషి అరెస్ట్..? కేజ్రీవాల్ సంచలన ఆరోపణ

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మాజీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని త్వరలో అరెస్ట్ చేయనున్నారని ఆయన

Read More

సరస్వతీ పుష్కరాలు గ్రాండ్ గా నిర్వహిస్తం: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మహదేవపూర్,వెలుగు: సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్

Read More

బెల్లంపల్లిలో జాతీయస్థాయి సాఫ్ట్ బేస్ బాల్ పోటీలు షురూ

బెల్లంపల్లి, వెలుగు: జాతీయస్థాయి సాఫ్ట్ బేస్ బాల్ పోటీలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్ లో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.  బాలగంగాధర్ తిలక్ &n

Read More

ఓరియంట్​ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: మాజీ ఎమ్మెల్సీ

కాసిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఓరియంట్ సిమెంట్ కంపెనీలోని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ, ఓరియంట్ సిమెంట్ పర

Read More

150 ఫీట్ల వీరాంజనేయ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

జ్యోతినగర్, వెలుగు: రామగుండం బీ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

జనవరిలో రైతు భరోసా అందొచ్చు: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌

సైదాపూర్‌‌‌‌/చిగురుమామిడి, వెలుగు : జనవరిలో రైతుభరోసా అందే అవకాశం ఉందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌&

Read More

టెంపుల్ టూరిజం @ భద్రాచలం.. కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వే లైన్​కూ గ్రీన్​ సిగ్నల్​

ప్రసాద్ స్కీమ్ కింద కేంద్రం రూ. 45 కోట్లు కేటాయింపు మల్కన్​గిరి- పాండురంగాపురం రైల్వేలైన్​ నిర్మాణం భూ సేకరణకు నోటిఫికేషన్​ జారీ.. టెండర్ల ప్రక

Read More

పంట సాగు చేసే వాళ్లకే రైతు భరోసా: పంచాయతీ రాజ్‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క

పెండింగ్‌‌‌‌ రుణమాఫీని త్వరలోనే మంజూరు చేస్తాం పంచాయతీ రాజ్‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క  ఏటూరునాగారం,

Read More

ప్రిన్సిపాల్ వద్దంటూ .. 20 కిలోమీటర్లు పాదయాత్ర

గద్వాల కలెక్టరేట్కు వెళ్లి.. ముట్టడించిన బీచ్ పల్లి గురుకుల స్కూల్ విద్యార్థులు ప్రిన్సిపాల్ పనిష్ మెంట్ భరించలేకపోతున్నామంటూ ఆవేదన స్కూల్లో

Read More

పూర్వాంచల్‌‌ సోలార్‌‌ ప్లాంట్‌‌ వద్ద రైతుల ధర్నా.. ఎస్సారెస్పీ నీరు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం

మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారంలోని పూర్వాంచల్‌‌ సోలార్‌‌ ప్లాంట్‌‌ కారణంగా తమ పంట పొలాలకు ఎస్సారెస్

Read More