లలితా జ్యువెలరీ  చోరీ  కేసు: దొరికిన దొంగలు

తమిళనాడులో  కలకలం రేపిన  లలితా జ్యువెలరీ  చోరీ  కేసును  48 గంటల్లోనే ఛేదించారు  పోలీసులు. ఏడు  ప్రత్యేక బృందాలుగా  ఏర్పడి  దొంగల ముఠా కోసం  గాలించిన పోలీసులు … నిందితుడు  మణికంఠను  అరెస్టు చేశారు. అతడి దగ్గర  నుంచి   4.8 కేజీల  బంగారం, వజ్రాల  ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని   తిరుచ్చి  పోలీస్ స్టేషన్ లో  విచారిస్తున్నారు. మాస్క్  కొన్న ప్రాంతం  నుంచి  ఇన్వెస్టిగేషన్  చేసి, దొంగతనానికి  పాల్పడిన వ్యక్తులను  గుర్తించారు పోలీసులు.  పరారీలో ఉన్న  మరో నిందితుడు  సురేశ్ తల్లి తో  పాటు …ముగ్గురిని అదుపులోకి  తీసుకున్నారు పోలీసులు.

 

Latest Updates