అన్నాడీఎంకే: లోక్ సభ టిక్కెట్ల కోసం ఇంటర్వ్యూలు

Tamilanadu CM Palanisamy and Panneerselvam Conducting Interviews for MP Candidates

లోక్ సభ టిక్కెట్ల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది అన్నాడీఎంకే. చెన్నైలోని పార్టీ ఆఫీస్ లో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్నారు సీఎం పళనిసామి, పార్టీ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం. తమిళనాడులో 39 లోక్ సభ సీట్లుండగా… PMK, BJP, DMDK, PT, PNKలతో కూటమి కట్టింది అన్నాడీఎంకే. PMKకు 7, BJPకి 5, DMDKకే 4, పుతియ తమిళగమ్ కు 1, పుతియ నీది కట్చి పార్టీకి 1 సీట్ కేటాయించారు. మిగతా 21 స్థానాల్లో AIADMK పోటీ చేస్తోంది. ఆ స్థానాల్లో అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందని హైకమాండ్. 2014 ఎన్నికల్లో 37 సీట్లు గెలిచింది AIADMK.

Latest Updates