టీడీపీ మేనిఫెస్టో కమిటి: 15 మందికి చోటు

టీడీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..  కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారు.15 మంది సభ్యులకు మేనిఫెస్టో కమిటీలో చోటు కల్పించారు.

మెనిఫెస్టో కమిటీ కన్వినర్ గా యనమల రామకృష్ణుడు నియమితులయ్యారు. సభ్యులుగా..  కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, కిడారి శ్రావణ్, ఎండి ఫరూఖ్, డొక్కా మాణిక్య వరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేష్ కుమార్, భూమా బ్రహ్మానందరెడ్డి, సి. కుటుంబరావు, పంచుమర్తి అనురాధ, స్వాతి రాణి, కృష్ణయ్య.

Latest Updates