జగన్ ఇంత పిరికివాడనుకోలే..28 మందికి భయపడతావా?

ఏపీ శాసన మండలిని రద్దు  నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలున్నజగన్ 28 మంది ఎమ్మెల్సీలకు భయపడతారనుకోలేదన్నారు. 28 మంది ఎమ్మెల్సీలకు భయపడి మండలిని రద్దు చేసేంత పిరికివాడనుకోలేదన్నారు. జగన్ దమ్ముతో పోరాడతాడనుకున్న కానీ ఇలా వెనక్కి తగ్గుతాడనుకోలేదంటూ ట్వీట్ చేశారు.

see more news

లోకేష్.. చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్టుంది..కోసి కూరొండుతరు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దుకు కేబినెట్ ఆమోదం

Latest Updates