లండన్ లో మ్యాచ్ చూసిన టీడీపీ ఎంపీ

లండన్: ఓవల్ వేదికగా లండన్ లో జరుగుతున్న ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సందడి చేశారు. తన భార్య శ్రావ్యతో కలసి మ్యాచ్ ను చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియంలో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

Latest Updates