ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచింగ్ పోస్టులు

హైదరాబాద్‌ లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్‌ లోని ఆర్కేపురం, బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ టీచింగ్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు రిలీజ్ చేశాయి. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ /ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీలు:గోల్కొండ ఏపీఎస్ : 34; ఆర్కేపురం ఏపీఎస్: 54 (పీజీటీ–9,టీజీటీ–17, పీఆర్ టీ–28); బొల్లా రం ఏపీఎస్ : 52 (పీజీటీ –8, టీజీటీ–18, పీఆర్ టీ–26); అర్హత: పోస్టును బట్టి గ్రాడ్యుయేట్‌ / పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ , డిప్లొ మా(ఫిజిక ల్ ఎడ్యుకేషన్‌, సైకాలజీ, యోగా, డ్యాన్స్ , మ్యూజిక్స్‌‌), ఏడబ్ల్యూఈఎస్‌‌(సీఎస్‌‌బీ) స్కోర్ కార్డ్‌ , బీఎడ్ , కనీసం 60 శాతం మార్కుల తో సీటెట్‌ /టెట్ అర్హత,టీచింగ్ అనుభవం ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ : ఆన్‌ లైన్ స్క్రీనింగ్ టెస్ట్​లో క నీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తులు: గోల్కొండ ఏపీఎస్ : ఈ మెయిల్ (info.apsgolconda@gmail.com)/ఆఫ్‌ లైన్‌ ;చివరితేది: 31 డిసెంబర్ 2020; వెబ్ సైట్ : www. apsgolconda.edu.in ; ఆర్కేపురం ఏపీఎస్:ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి; చివరి తేది:20 జనవరి 2021; అడ్రస్ : ఆర్మీ ప బ్లిక్ స్కూల్, ఆర్‌‌కే పురం ఫ్లైఓవ ర్ దగ్గర , నేరేడ్‌‌మెట్‌ , తిరుమల గిరి, సికింద్రాబాద్-500056; వెబ్ సైట్ : www.apsrk puram.edu.in ; బొల్లా రం ఏపీఎస్ ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి ; చివరి తేది: 20 జనవరి 2021; అడ్రస్ : ప్రిన్సి పల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజేనగర్ పోస్ట్​, సికింద్రాబాద్–500087; వెబ్ సైట్ : www.apsbolarum.edu.in

Latest Updates