ఇంగ్లాండ్ కు బయల్దేరిన కొహ్లీ సేన

మరో వారం రోజుల్లో స్టార్ట్ కానున్న వరల్డ్ కప్ కు టీమిండియా రెడీ అయ్యింది. ఈ ఉదయం కొహ్లీసేన ముంబయి ఎయిర్ పోర్టు నుంచి ఇంగ్లాండ్ కు బయల్దేరింది. కెప్టెన్ కొహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, ధావన్,మిగతా ప్లేయర్స్ ఎయిరో పోర్టులో ఉన్న ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మే 30న వరల్డ్ కప్ మొదలు కానుంది. జూన్ 5 న సౌతాఫ్రికాతో ఇండియా మొదటి మ్యాచ్ ఆడనుంది. అంతకంటే ముందు రెండు వార్మాప్ మ్యాచ్ లు ఆడనుంది ఇండియా.

 

Latest Updates