లాలూ కొడుకు కొత్త పార్టీ

Tej prathap's new party Lalu rabri Morcha

పాట్నా: లాలూ ప్రసాద్​ యాదవ్ కుటుంబం చీలిపోయిం ది. చిన్న కొడుకు తేజస్వీపై కోపంతో పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ వేరుకుంపటి పెట్టేశాడు. ‘లాలూ రబ్రీ మోర్చా’ పేరుతో సోమవారం కొత్త పార్టీని ప్రకటించాడు. షౌహర్, జహానాబాద్ లోక్​సభ స్థానాలకు తమకు కేటాయిస్తే మిగతా చోట్ల ఆర్ ఎల్డీకి మద్దతిస్తామని తెలిపా డు. గతంలో లాలూ ప్రాతినిధ్యం వహించిన సరన్ ఎంపీ టికెట్​ను రబ్రీనే బరిలోకిదింపా లని సూచిం చాడు. లాలూ తన రాజకీయ వారసుడిగా చిన్నకొడుకు తేజస్వీని ప్రకటించిన నాటి నుంచి అన్నదమ్ముల మధ్య విబేధాలు పెరిగాయి.

Latest Updates