జనవరి 26 సందర్భంగా తెలంగాణ యువకుడి ఘనత

తెలంగాణకు చెందిన గిరిజన యువకుడు అర్జెంటీనాలోని ఎకొంగ్వా పర్వతాన్ని అధిరోహించి ఘనత సృష్టించాడు. తెలంగాణకు చెందిన 21 ఏళ్ల తుకారం జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అర్జెంటీనాలోని ఎకొంగ్వా పర్వతాన్ని అధిరోహించాడు.

తుకారంతో పాటు మరో ఇద్దరు కూడా ఈ ఘనతను సాధించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా లెక్కచేయకుండా వీరంతా ఎకొంగ్వా పర్వతాన్ని ఎక్కారు. గతంలో తుకారం జూలై 4, 2018న ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం, మే 22, 2019న ఎవరెస్ట్ పర్వతం మరియు జూలై 27, 2019న రష్యాలోని మౌంట్ ఎల్బర్స్ పర్వతాలను అధిరోహించాడు.

For More News..

మంత్రి బైకెక్కిన హీరోయిన్

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

మున్సిపల్ ఎన్నికలకు రూ. 1710 కోట్ల మందు

జాబ్ కన్నా.. బిజినెస్ బెటర్ అంటున్న యవతులు

Latest Updates