రాష్ట్ర బడ్జెట్ రూ.1,82,017 కోట్లు : కేటాయింపులు ఇవే

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో కేటాయింపులు ఇలా ఉన్నాయి.

మొత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ : రూ.1, 82,017 కోట్లు

ప్రగతి పద్దు అంచనా వ్యయం : రూ.1 లక్ష 7 వేల 302 కోట్లు

నిర్వహణ వ్యయం : రూ.74 వేల 715 కోట్లు

ఆసరా పెన్షన్లు : రూ.12,067 కోట్లు

రైతు బంధు : రూ.12వేల కోట్లు

రైతురుణమాఫీ : రూ.6వేల కోట్లు

రైతు బీమా : రూ.650 కోట్లు

బియ్యం సబ్సిడీ : రూ.2,744 కోట్లు

కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ : రూ.1,450 కోట్లు

నిరుద్యోగ  భృతి : రూ.1,810 కోట్లు

SC ప్రగతి నిధి : రూ.16,581 కోట్లు

ST ప్రగతి నిధి : రూ.9,827 కోట్లు

మైనారిటీ సంక్షేమం : రూ.2,004 కోట్లు

వ్యవసాయ రంగం : రూ.20,120 కోట్లు

నీటిపారుదల రంగం : రూ.22,500 కోట్లు

MBC కార్పొరేషన్ : రూ. 1,000కోట్లు

ఆరోగ్య శాఖ : రూ.5,536 కోట్లు

Latest Updates