9 నుంచి బడ్జెట్ సెషన్స్..చీఫ్ విప్,విప్ లు ఖరారు

ఈ నెల 9 నుంచి తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో  ప్రభుత్వం చీఫ్ విప్ లను, విప్ లను ఖరారు చేసింది.  ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయభాస్కర్, విప్ లుగా గొంగిడి సునీత, బాల్కసుమన్, గంప గోవర్థన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధి, రేగ కాంతారావులను నియమించింది.

Latest Updates