గ్రూప్ ఫొటో : KCR కేబినెట్ తో గవర్నర్

రాజ్ భవన్ లో ఈ ఉదయం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సందడిగా జరిగింది. సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ ఆలీతో కూడిన ఇద్దరు సభ్యుల మంత్రివర్గానికి మరో పది మంది జతకలిశారు. ఇవాళ పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ముఖ్యమంత్రి కేసీఆర్, 11 మంది మంత్రులు… మొత్తం 12 మంది సభ్యులతో రాష్ట్ర గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు.

Latest Updates