నీతి ఆయోగ్ మీటింగ్ : హాజరుకాని సీఎం

telangana-chief-minister-k-chandrashekar-rao-to-not-attend-niti-aayog-meeting-today

నీతి ఆయోగ్  సమావేశానికి సీఎం  కేసీఆర్ హాజరు కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కార్యక్రమానికి అటెండ్ కావాలంటూ  పీఎం మోడీ అపాయింట్ మెంట్ కోరారు. అయితే అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు కేసీఆర్.

రెండోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న  నీతి ఆయోగ్ మొదటి సమావేశం. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి  హాజరవ్వగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీందర్, కేసీఆర్ హాజరు కావడం లేదు.

Latest Updates