దేశంలో 12,000 కు చేరువలో మరణాలు..రాష్ట్రంలో ప్రతీ 100మందిలో 12మందికి కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఒక్కసా రిగా పెరిగాయి. మహారాష్ట్ర, ఢిల్లీలు పాత లెక్కలను లిస్టులో చేర్చడంతో మరణాలసంఖ్య భారీగాపెరిగిపోయిం ది. మొత్తం మంగళవారం 1,989 మరణాలు రిపోర్ట్ అయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 1,409మంది చనిపో యారు. ఇటు ఢిల్లీలోనూఒక్కరోజులో 437 మంది కన్నుమూశారు. దీంతో దేశంలో కరోనా మరణాలు పది వేలు దాటిపోయాయి. మొత్తం 11,906 మంది కరోనా బా రిన పడి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం దాకా 2.89 గా ఉన్న డెత్రేట్.. ఒక్కసారిగా 3.36కి పెరిగింది. మహారాష్ట్రలో డెత్ రేట్4.88గాఉంది.

దేశంలో ఒక్కరోజు 10,135 కేసులు నమోదయ్యా యి. కొన్నిరోజులుగా పది వేలకుపైనే కేసులు నమో దవుతుండగా, మంగళవారం కొత్త కేసులు కొంత మేర తగ్గాయి. మొత్తంగా దేశంలో 3 లక్షల 53 వేల 206 మంది కరోనా బారిన పడ్డారు . మహారాష్ట్రలో 2,701 కొత్త కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య లక్షా 13 వేల 445కు చేరింది. మొత్తం 5,537 మంది చనిపోయారు. 50,044 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలోనూ ఇప్పటిదాకా మొత్తం 1,837 మంది చనిపోయారు. 1,859 కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. మొత్తం కేసులు 44,688కి చేరింది. తమిళనాడులో 1,515 కొత్త కేసులు రిపోర్ట్ కా గా, మొత్తం 48,019 మంది కరోనా బారిన పడ్డారు . దేశంలో మంగళవారం 7,032 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జికాగా, మొత్తం కోలుకున్న వాళ్లసంఖ్య లక్షా 87 వేల 356కి పెరిగింది. లక్షా 53 వేల 533 మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుం టున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల 94 వేల 614 మంది కరోనా బారిన పడ్డారు . 4 లక్షల 43 వేల 218 మంది చనిపోయారు.

ఒకేసారి ఎందుకు పెరిగినయ్? ఇవన్నీ ఒక్కరోజులోనే నమోదైన మరణాలు కాదు.  పాత లెక్కలనే ఇప్పుడు సర్దుబాటు చేశారు. మహారాష్ట్ర లో మూడు నెలలు దాచిన మరణాలను ఇప్పుడు బయ టపె ట్టారు . మంగళవారం యాడ్ చేసిన 1,409 మరణాల్లో.. 1,328 డెత్స్పాతవే. అందులో ఒక్క ముంబైలోనే 86 2 మరణా లున్నాయి. మం గళవారం సిటీ లో 55 మంది బలయ్యారు. ఢిల్లీ సర్కార్ కూడా ఇంతకుముందు చనిపోయిన వారి వివరాలను లిస్ట్లో చేర్చింది. మంగళవారం ఒక్క రో జే అక్కడ 93 మంది చనిపోగా, మిగతావన్నీ పాత లెక్కలే.

ప్రతి వందలో 12 మందికిపాజిటివ్‌‌ :

రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయించుకుంటున్న ప్రతి వందలో 12 మందికి వైరస్ పాజిటివ్ వస్తోంది. రాష్ట్రం లో కరోనా టెస్టుల వివరాలను హెల్త్డిపార్ట్ మెంట్చాలా రోజుల తర్వాత వెల్ల డించిం ది. ఇప్పటివరకు 44,431 మందికి టెస్టులు చేయగా.. 5,406 మందికి (12.16 శాతం) పాజిటివ్ వచ్చింది. మంగళవారం 1,251 టెస్టులు చేయగా.. 213 (17 శాతం) మందికి వైరస్కన్ఫామ్ అయింది. కొత్త కేసుల్లో గ్రేటర్ హైద రాబాద్‌‌లో 165, రంగారెడ్డిలో 16, మెదక్లో 13, కరీంనగర్‌‌‌‌లో 6, మేడ్చల్‌‌లో 3, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్‌‌లలో 2 చొప్పున.. జనగాం, కామారెడ్డి, ఆసిఫాబాద్‌‌, పెద్ద పల్లి, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఈ ఒక్కరోజే కరోనాతో మరో నలుగురు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 191కి చేరింది. వైరస్ బారిన పడ్డ5,406 మందిలో 3,027 మంది కోలు కున్నారని, 2,188 యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ డిపార్మట్ ెంట్ బులెటిన్‌‌లో పేర్కొంది. ‘గ్రేటర్’ చుట్టూ 1,550 శాంపిల్స్‌‌ సేకరణ గ్రేటర్ హైదరాబాద్‌‌, చుట్టు పక్కల జిల్లాల్లో 50 వేల టెస్టులు చేయాలని సర్కారునిరయిం ్ణ చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం సుమారు 1,550 శాంపి ల్స్ సేకరించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపార

Latest Updates