2020 లో 9 పండుగలు వీకెండ్ లోనే.

2020 సంవత్సరానికి గానూ..  తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. గవర్నర్ తమిళసై ఆదేశాల ప్రకారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ ఈ సెలవుల జాబితాను ప్రకటించారు. రంజాన్, మొహర్రం, బక్రీద్ పండుగలు మారే అవకాశం ఉండొచ్చని తెలిపారు. గురువారం సాయంత్రం ఈ జాబితాను విడుదల చేశారు.

Latest Updates