ఒకే విడతలో రూ. 25వేలు.. రుణమాఫీ గైడ్ లైన్స్ రిలీజ్

తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ప్రభుత్వం. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11లోపు పంట రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది. పట్టణాలు,నగరాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ వర్తించదు. ఫ్యామిలీలో ఎంతమంది రుణాలు తీసుకున్నా ఒక్కరికే రుణమాఫీ వర్తిస్తుంది. రూ. 25 వేలు రుణాలు ఉంటే ఒకే దశలో.. లక్షలోపు రుణాలుంటే నాలుగు దశల్లో మాఫీ అవుతాయి. బ్యాంకులు, గ్రామాల వారీగా రుణమాఫీ అర్హుల లిస్ట్ రెడీ చేయనుంది ప్రభుత్వం.

see more news

భారత్‌లో కరోనా బాధితులు 137.. రాష్ట్రాల వారీగా లిస్ట్..

కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం

Latest Updates