తెలంగాణ లోక్ సభ ఎంపీలు వీరే

telangana-loksabha-candidates

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్ధులు వీరే.

1 మెదక్:-కొత్త ప్రభాకర్ రెడ్డి…టీఆర్ఎస్

2 వరంగల్:- పసునూరి దయాకర్ …. టీఆర్ఎస్

3 ఖమ్మం:-నామ నాగేశ్వర్ రావు…టీఆర్ఎస్

4 జహీరాబాద్:-బిబి  పాటిల్ …. టీఆర్ఎస్

5 మహబూబ్ నగర్ :-మన్నే శ్రీనివాస రెడ్డి … టీఆర్ఎస్

6 మహబూబ్ బాద్:-మాలోత్ కవిత ….టీఆర్ఎస్

7 నాగర్ కర్నూల్:-రాములు ….టీఆర్ఎస్

8 పెద్దపల్లి:-B వెంకటేష్ …. టీఆర్ఎస్

9 చేవెళ్ల:-రంజిత్ రెడ్డి…టీఆర్ఎస్

10 హైదరాబాద్ :-అసదుద్దీన్ ఒవైసీ …ఎంఐఎం

11 సికింద్రాబాద్:-కిషన్ రెడ్డి …బీజేపీ

12 ఆదిలాబాద్ :-సోయం బాబురావు …బీజేపీ

13 కరీంనగర్:-బండి సంజయ్ …బీజేపీ

14 నిజామాబాద్ :-అరవింద్ ధర్మపురి …బీజేపీ

15 భువనగిరి:- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ….కాంగ్రెస్

16 నల్గొండ:-ఉత్తమ్ కుమార్ …కాంగ్రెస్

17 మల్కాజిగిరి :-రేవంత్ రెడ్డి …కాంగ్రెస్

పార్టీల వారీగా స్థానాలు

టీఆర్ఎస్: 9

ఎంఐఎం  : 1

బీజీపీ      : 4

కాంగ్రెస్  : 3

మొత్తం :  17

Latest Updates