మా ఇంటి ఓట్లు అమ్మం

సుల్తానాబాద్, వెలుగు: ఈయన పేరు వేగోలపు సదయ్య గౌడ్. చాలా రోజులుగా ఒ క స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. పేదవాళ్లు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా చేయూతనందిస్తుంటారు.

సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులో నివసించే ఈయన తన ఇంటిముందు మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆకట్టుకుంటోంది. తాము ఓట్లు అమ్ముకోమని, ఓటును మందుకు, డబ్బుకు అమ్ముకుని బానిసలు కావద్దని ఆయన అందులో పిలుపునిచ్చారు.

Latest Updates