నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటు చేయండి: వినోద్

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ లెటర్ రాశారు. మిరప బోర్డ్ ప్రాంతీయ ఆఫీస్ ను వరంగల్ నుంచి నిజామాబాద్ కు తరలించే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. నిజామాబాద్ లో పసుపు బోర్డ్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా నిజామాబాద్ ప్రజలు పసుపు బోర్డు కోసం ఎదురుచూస్తున్నారని లెటర్ లో వివరించారు.

Latest Updates