ఉదయం 11 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన పోలింగ్

 1. ఆదిలాబాద్ (ST) – 27.85 %
 2. పెద్దపల్లి (SC) – 27 %
 3. కరీంనగర్ – 22.92 %
 4. నిజామాబాద్ – 13 %
 5. జహీరాబాద్ – 27.50 %
 6. మెదక్ – 36.40 %
 7. మేడ్చల్ – 15.77 %
 8. సికింద్రాబాద్ – 11.06 %
 9. హైదరాబాద్ – 12.12 %
 10. చేవెళ్ల – 18.20 %
 11. మహబూబ్ నగర్ – 27 %
 12. నాగర్ కర్నూల్ (SC) – 30.16 %
 13. నల్గొండ – 26.49 %
 14. భువనగిరి – 26.95 %
 15. వరంగల్ (SC) – 25.97 %
 16. మహబూబాబాద్ (ST) – 32.19 %
 17. ఖమ్మం – 24 %

ఓవరాల్ గా 11 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పోలింగ్ శాతం 22.84. 

Latest Updates