నేడు రాష్ట్రంలో వర్ష సూచన

నేడు రాష్ట్రంలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మాల్దీవుల నుంచి తెలంగాణ వరకు ఇంటీరియర్‌ తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఉండటంతో ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Latest Updates