రేపు తెలంగాణలో పలు చోట్ల వర్షం : వాతావరణశాఖ

ఉత్తర కేరళ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. మరోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పంజాబ్, హర్యానాలోనూ వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Latest Updates