యూస్‌లో తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడిన అరుణ్ కుమార్ హ్యూస్టన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అరుణ్‌ స్వస్థలం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం. అరుణ్ శ్వాస తీసుకోవడంలో కలిగిన ఇబ్బంది వల్లే చనిపోయాడని ఆయన బంధువులు తెలిపారు.

For More News…

కరోనా ఎఫెక్ట్: చికెన్‌, మటన్‌లకు ప్రత్యామ్నాయం దొరికింది

సినీ దంపతులకు కరోనా వైరస్

ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదు

Latest Updates