టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ . 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.  ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు వరకు ఎగ్జామ్ జరగనుంది. లాస్ట్ 30 నిముషాలకు పార్ట్ బి అబ్జెక్టివ్ పేపర్ ఇవ్వనున్నారు.

Latest Updates