ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. జాతీయ గీతాలాపనతో మొదలైన ప్రారంభమైన అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశంతో సీఎం ప్రారంభ ఉపన్యాసం చేశారు. 2019-2020 ఏడాదికి గానూ.. రాష్ట్ర బడ్జెట్ ను సభ ముందు ఉంచుతున్నామని చెప్పారు సీఎం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్థిక పరిస్థితులు ఎలా మారాయన్నది, ఎలా మెరుగయ్యాయన్నది వివరించారు కేసీఆర్.

Latest Updates