చెరువులు, రిజర్వాయర్లలోకి చేపపిల్లలు

రాష్ట్రమంతటా ఉన్న రిజర్వాయర్లు, చెరువుల్లో చేప పిల్లలను వదులుతోంది రాష్ట్ర మత్స్యశాఖ. కాళేశ్వరంలో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కాళేశ్వరంలో ఎంపిక చేసిన రిజర్వాయర్ లో చేపపిల్లను వదిలారు. మంత్రితో పాటు… జిల్లా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, అధికారులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Latest Updates