18 మంది తహసీల్దార్లను తప్పించిన ప్రభుత్వం…

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మర్క్ టూ రూల్ నోటీసులు ఇచ్చిన తహశీల్దార్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ కమిషనర్ విధుల్లో ఉన్న 18 మంది తహసీల్దార్లను బాధ్యతలనుంచి తప్పించింది. వారిస్థానాల్లో ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. వర్క్ టూ రూల్ ప్రకారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని చేస్తామని తహసీల్దార్లు నిన్న ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు.

Latest Updates