సౌతాఫ్రికాలో తెలంగాణ యువకుడు మృతి

వైరా,వెలుగు : ఖమ్మం జిల్లా వూరా మండలం గరికపాడు గ్రామానికి చెందిన శీలం హర్షవర్ధన్ రెడ్డి (27) దక్షిణాఫ్రికాలో బుధవారం అనారోగ్యంతో చనిపోయాడు. శీలం వెంకట రామిరెడ్డి, కృష్ణ కుమారి కొడుకైన హర్షవర్ధన్ రెడ్డి దక్షిణ ఆఫ్రికాలోని మలావిలో ఉద్యోగం చేస్తున్నారు. 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతను పదిరోజుల నుంచి  అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి

బతికుండగానే.. తల్లికి నిప్పంటించాడు

Latest Updates