ఒంటి నిండా కత్తి పోట్లు : ప్రాణం పోతున్నా..ఆ తల్లి ధ్యాసంతా పిల్లలపైనే

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనియేల్ మాక్రోన్ మాట్లాడుతూ మతోన్మాధుల పట్ల ఫ్రాన్స్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ స్టేట్మెంట్ తరువాత ట్యునీషియా కు చెందిన 21ఏళ్ల బ్రహీం అస్వి ఫ్రాన్స్ లోని నోట్రాడామ్ చర్చీలో 30 సెంటీమీటర్ల కత్తితో మారణ హోమానికి పాల్పడ్డాడు.  బాధితుల్ని కత్తితో పొడిస్తూ  అల్లాహు అక్బర్ అంటూ రాక్షసానందం పొందాడు. ఈ దారుణంలో  చర్చి లోపల 60ఏళ్ల మహిళ తో పాటు చర్చీ బయట కొద్దిదూరంలో చర్చీ ఉద్యోగి,బ్రెజిలియన్ కు చెందిన 44ఏళ్ల సిల్వపై కత్తితో పలుమార్లు దారుణంగా పొడిచాడు. దీంతో నిందితుడి నుంచి తప్పించుకునేందుకు చర్చీ నుంచి పరుగులు తీసింది. కొన ఊపిరితో స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద కుప్పకూలిపోతూ నాపిల్లలకు చెప్పండి నేను వాళ్లని ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లు స్థానిక కేబుల్ ఛానల్ బీఎఫ్ ఎం టీవీ తెలిపింది.

 

Latest Updates