ఎండలు సుర్రుమంటున్నయ్

గ్రేటర్ లో ఎండలు మండుతున్నయ్. ఉదయం 8 నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి రాక ముందే 34 డిగ్రీల ఉష్ణో గ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది సిటీలో 44 – 45 డిగ్రీల ఉష్ణో గ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మంగళవారం ఎండ దెబ్బకి జనాలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం గొడుగులు పట్టు కెళ్లాల్సి వస్తోంది. రోడ్ల వెంట చెరకు, ఫ్రూట్ జ్యూస్, సోడా బండ్లు పెరుగుతున్నాయి.                                                                                                                   – హైదరాబాద్ , వెలుగు

see also: 93 ఏళ్ల వయసులో పీజీ పట్టా

see also: ‘నాన్న’కూ 7 నెలల సెలవులు

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

Latest Updates