కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు క‌రోనా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు క‌రోనా సోకింది. తనకు నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షలో పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చిందని అమిత్‌ షా ఆదివారం ట్వీట్‌ చేశారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందన్న అమిత్‌ షా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Latest Updates