గంగవ్వపై 78 ఏండ్ల అవ్వ గెలిచింది

సహకార ఎన్నికల్లో 78 ఏండ్ల అవ్వ డైరెక్టర్ గా గెలిచింది. కామారెడ్డి జిల్లా లింగంపేట సింగిల్ విండో పరిధిలోని 5వ టీసీ నుంచినలుగురు మహిళలు పోటీ చేశారు. 62 ఏండ్ల అంధురాలైన బోరంచ గంగవ్వపై రాపర్తి మొగులవ్వ(78) 3 ఓట్ల తేడాతో విజయం సాధించింది. లింగవ్వ లింగంపేట మండలంలోని ఒంటర్ పల్లి గ్రామానికి చెందినవారు. మొగులవ్వకు 43 ఓట్లు రాగా గంగవ్వకు 40 ఓట్లు వచ్చాయి.

Latest Updates