చెత్తను కాలుస్తుండగా అంటుకున్న మంటలు..చిత్తూరు జిల్లాలో తగలబడ్డ బస్సు

ఏపీ చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. పుత్తారులో మంటలు అంటుకొని బస్సు పూర్తిగా తగలబడింది. చెత్తను కాలుస్తుండగా…  పక్కనే ఉన్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది.  అక్కడే ఉన్న మరో 2 బస్సులకు మంటలు అంటుకోగా అవి కొంతవరకు కాలిపోయాయి. పుత్తూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ప్రమాదం జరిగింది.

Latest Updates